బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆకుల రాజు తండ్రి మృతిపై అయ్యప్ప ఫౌండేషన్ సభ్యుల ప్రగాఢ సానుభూతి…. కుటుంబ సభ్యులను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్….

(విజయభారతి) ఆర్మూర్ న్యూస్: ఆగస్ట్: 01

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్ పట్టణానికి చెందిన మాజీ సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు తండ్రి ఇటీవల అకాల మరణం చెందడంతో అయ్యప్ప ఫౌండేషన్ సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులనుపరామర్శించారు. ఈ సందర్భంగా మృతునికినివాళులర్పించికుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతితెలియజేశారు.ఈపరామర్శకార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెపూర్ గణేష్‌తో పాటు సభ్యులు షేర్ ఒడ్డెన్న, వజ్ర ఒడ్డెన్న, నరేష్, లింగం, భాస్కర్, సన్నీ, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని అయ్యప్ప ఫౌండేషన్ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అయ్యప్ప పౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ… కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోవడం చాలా బాధాకరమని ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు వారు విలువ తెలియదు కానీ వారు స్వర్గస్తులైనప్పుడు వారి విలువ ఏంటో మనకు తెలుస్తుందని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు ఆ భగవంతుడా కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు