బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశల లబ్దిదారుల… దంపతులకు సర్పంచ్ కానుక.. పల్లె గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజివ్…

విజయభారతి :ఆర్మూర్,జులై 05/

ఆర్మూర్ ఇంచార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు ఎస్.కె చిన్నారెడ్డి ల ఆదేశాల మేరకు మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామములో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం ఆదివారం గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజివ్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభించి గృహప్రవేశాదారుల దంపతులకు సర్పంచ్ కానుకగా వస్త్రాలు అందజేశారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలని లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆమె ఈ
సందర్భంగా తెలిపారు పేదలకు సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందించి కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆమె అన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సుఖశాంతులు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం లొ ఉప సర్పంచ్ సుంకపక రవి వార్డు మెంబర్లు ఎల్క శాంతి బేర చెంద్రశేఖర్ జోరిగే లావణ్య ఎం మధుమిత కె కవిత కొంపల్లి సుధాకర్ కొంపల్లి బుమేష్ తదితరులు పాల్గొన్నారు

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

పల్లె గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజివ్