బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలురంగారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలిగా బండారి లావణ్యకోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుదసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలురంగారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలిగా బండారి లావణ్యకోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలు
తెలంగాణ వార్తలు

జాతీయనులిపురుగుల నిర్మూలన దినోత్సవం…. ఆర్మూర్ పట్టణ వైద్యాధికారిని డాక్టర్ శ్రేయ… ఈనెల 13 నుండి ప్రారంభం..

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 9

వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఆర్మూర్ మండలంలో ఈ నెల 13వ తేదీ సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ తరఫున పాఠశాల విద్యాశాఖ ఆర్మూర్ మండల పాఠశాల విద్య మానవ వనరుల కేంద్రం నందు అన్ని ప్రభుత్వ మరియు పాఠశాలల హెడ్మాస్టర్లు మరియు ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది 1 to 19 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలందరికీ కడుపులో పెరిగే నులి పురుగుల నిర్మూలన కొరకు ప్రతి సంవత్సరం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ మాత్రలు అంగన్వాడి.,ప్రాథమిక..,ఉన్నత .,ఇంటర్ .,డిగ్రీ స్థాయి అన్ని పాఠశాలల లోని విద్యార్థులకు మరియు బయట ఈ వయసు గల విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేయడం జరుగుతుందని ఆర్మూర్ పట్టణ వైద్యాధికారిని డాక్టర్ శ్రేయ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ విస్తీర్ణ అధికారి చంద్రశేఖర్మం డల ఎంఈఓ రాజగంగారంశంకర్ విస్తీర్ణ అధికారి అన్ని పాఠశాలల.. హెడ్మాస్టర్లు,ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది