బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలురంగారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలిగా బండారి లావణ్యకోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుదసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలురంగారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలిగా బండారి లావణ్యకోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలు
తెలంగాణ వార్తలు

ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ గుంత

ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ గుంత

oplus_32

మ్యాన్ హోల్ సమస్యను పరిష్కరించిన తెలంగాణ జాగృతి నాయకురాలు కొల్లూరు భారతి కుమార్

మియాపూర్ సర్కిల్ విజయభారతి న్యూస్ ;
మదినాగుడా డివిజన్ పరిధిలోని మదినాగుడా ద్వారకా నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో నడిరోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ పైకప్పు లోపలికి కూరుకుపోయి గజంలోతు గుంత ఏర్పడింది. నిత్యం వందలాదిమంది కాలనీవాసులు వాహనదారులు ఈ దారిలో ప్రయాణిస్తుంటారు. చిన్న పిల్లలు కూడా ఇదే దారి గుండానే స్కూలుకు వెళుతుంటారు. మదినాగుడా కాలనీవాసులు మ్యాన్ హోల్ సమస్యను కొల్లూరు భారతి కుమార్ కురుమ దృష్టికి తీసుకు రాగానే సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుని డ్రైనేజీ మ్యాన్ హోల్ సమస్యను సంబంధిత అధికారులతో కలిసి పరిష్కరింప చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకురాలు కల్లూరు భారతి కుమార్ కురుమ, మదినాగుడా ద్వారకా నగర్ వీకర్ సెక్షన్ కాలనీవాసులు, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ వర్కర్లు పాల్గొన్నారు.

వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు