బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

మళ్లీ రోడ్ ఎక్కిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు…

విజయభారతి: హైదరాబాద్ న్యూస్

మళ్ళీ రోడ్డెక్కిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు శనివారం నుండి మళ్ళీ రోడ్డెక్కాయి. ఇటీవల ఈ కంపెనీకి చెందిన కొన్ని ఎలక్ట్రిక్ బస్సులలో బ్యాటరీలు పేలి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దాదాపు 500 ఎలక్ట్రిక్ బస్సులను TGSRTC తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే చైనా నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం ఆ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. 150 బస్సులలో ఎలాంటి లోపాలు లేవని సూచించడంతో వాటిని సికింద్రాబాద్‌లోని JBS నుండి వివిధ జిల్లాలకు నడపడం ప్రారంభించారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…