కాంగ్రెస్ లీడర్లకు కొమ్ముకాస్తున్న అధికారులు….
అధికారులకు జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వ నుండి వస్తున్నాయా కాంగ్రెస్ నాయకుల జేబులో నుండి ఇస్తున్నారా? ప్రజలు పన్నులు కట్టే పన్నుల నుండి జీతాలు వస్తున్నాయి అది గమనించగలరు.
ప్రజలను మోసం చేస్తు అక్రమ దందాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ లీడర్లకు కొమ్ము కాస్తున్న అధికారులు ఇకనైనా కాంగ్రెస్ లీడర్లకు గాని ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తారా జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము కొమ్ము కాసేది రాజకీయ నాయకులకు తొత్తులుగా మారుతున్న అధికారులు అధికారుల తీరును విశ్లేషకులు కూడా తప్పు పడుతున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే అన్యాయం చేస్తున్నారు. జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము నుండే రాజకీయ నాయకుల జేబులో నుండి ఇవ్వడం లేదు దీనిని అధికారులు ఇకనైనా గమనించగలరు.
నిగ్గదీసి అడుగు ఈ అధికారులను అధికారంలో ఉన్న పార్టీలకు కొమ్ముకాసే ఈ తత్వాన్ని ఇంకెన్ని నాళ్ళు అధికార పార్టీలకు కొమ్ము కాస్తారు. అధికారం ఉన్నన్ని రోజులే కానీ మీరు అధికారులేనని గుర్తిస్తారా లేదా వారికి గులాం గిరి చేస్తారా ?
గులాం గిరి కి అధికారులు తలదించుకుంటున్నారు.
అధికారులకు సరైన పద్ధతి కాదుజీతం వస్తుంది. ప్రజల సొమ్ము కొమ్ము కాస్తుంది రాజకీయ నాయకులకు గులాం గిరి..
కాంగ్రెస్ లీడర్ ఆగడాలకు అడ్డుకట్ట అధికారులు వేయగలుగుతారా అధికారులే మిలఖత్ అవుతారా ?
బాల్కొండ నియోజకవర్గానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి పదవిని అడ్డం పెట్టుకొని భీంగల్ ఆరైని అడ్డం పెట్టుకొని ఇద్దరూ ఒకే కులానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఏ రిపోర్టర్లపై బురద జల్లినా గాని వీడీసీలతో పిలిపించి బెదిరించడం గమనాహరం వీడీసీలకు అధికారం ఉందా సీసీ రోడ్ల పేరుతో ఇసుక మొరం మాఫియా కొనసాగిస్తున్న వీళ్ళిద్దరి బాగోతాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన గాని పట్టించుకోని వైనం కాంగ్రెస్ లీడర్ ని వివరణ కోరుతూ నా హిస్టరీ రాయు అని బెదిరించడం కోసమెరుపు కాంగ్రెస్ అంటేనే బెదిరించడం పది సంవత్సరాల పరిపాలనలో గత ప్రభుత్వాలు ఏం నేర్చుకున్నాయో తెలియదా? కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు దిమ్మతిరిగే సమాధానం అధికారులు ఇస్తారా అనుకుంటే అధికారులే కొమ్ముకాస్తున్నారు. అధికారులకు జీవితాలు ఇచ్చేది జీవితం ప్రసాదించేది ప్రజల నుంచి వచ్చే పన్నులు రాజకీయానికి నాయకులు వీరికి జీతాలు ఇవ్వడం లేదు దీనిని గమనించగలరు. రాజకీయ నాయకులకు కొమ్ముకాసే అధికారులకు పదవికి వారికి ఊడిగం చేయాలి నిజాయితీగా ఉండి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజల నుండి వచ్చే పనులతో మేము జీతం తీసుకుంటున్నాం. దీనిని మర్చిపోయినా అధికారులకు ఇది ఒక చెంపపెట్టు దీనిని మరిచిన ప్రతి అధికారికి ప్రజల నుంచి పన్నులే జీతాలు వస్తున్నాయి రాజకీయ నాయకుల నుండి వారి ఇండ్లలోనుండి వారి జేబులో నుండి జీతాలు ఇవ్వడం లేదు ప్రజల జీవితాలు కష్టపడ్డ సొమ్ము నుండే జీతాలు వస్తున్నాయి దీనిని విస్మరిస్తున్న అధికారులకు కనువిప్పు కావాలి ఇలాంటి అధికారులని నిగ్గదీసి అడగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. రాజకీయ నాయకులకు కొమ్ముకాసే అధికారులు ఉన్నంతవరకు ఎన్నడూ న్యాయం జరగదని విశ్లేషకుల భావన దీనిని అరికట్టాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానిదే తప్ప వేరే వారిది కాదు దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికే వదిలేస్తున్నామని ప్రజలు అంటున్నారు.
మీ పార్టీ నాయకులకు మీరే బుద్ధి చెప్పుకుంటారా లేదా మమ్మల్ని చెప్పమంటారా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా ఉండేలా పార్టీ సభ్యత్వాన్ని పార్టీలో ఉండకుండా వారిని తొలగించాలని సంబంధిత నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. దోచుకోవడం దాచుకోవడం కాదు ప్రజలకు బాగు చేయడం అనేది నేర్పండి మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు ఇది ఒక గుణపాఠం కావాలి దీనిని ప్రతి నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సంబంధిత నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు.
