Breaking News

బలరామ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీ జన్మదిన వేడుకలు

*బలరామ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీ జన్మదిన వేడుకలు*

*ఎమ్మెల్యే గాంధీ జన్మదినం సందర్భంగా కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ*


శేరిలింగంపల్లి కొండాపూర్ విజయభారతి న్యూస్ ;
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ జన్మదిన వేడుకలను బలరామ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఎసి చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్ చంద్ర కృష్ణ, రమేష్ యాదవ్, అవదీష్, నారాయణ, సన్నీ యాదవ్, నాగరాజు, రేపల్లె అశోక్, నరసింహ, ప్రేమ్ సాయి, సంజు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గాంధీ జన్మదినం సందర్భంగా కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

అమరవీరుల త్యాగాలకు అవమానం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *