బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలురంగారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలిగా బండారి లావణ్యకోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుదసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలురంగారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలిగా బండారి లావణ్యకోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలు
తెలంగాణ వార్తలు

తెలంగాణలో ముదురుతున్న కవిత పార్టీ టిఆర్ఎస్ పేరు మార్చుకోక తప్పదా…

విజయభారతి :హైదరాబాద్: జులై 05

కొత్త రాజకీయ పార్టీతో అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీల తో సమానంగా తెలంగాణలో సత్తా చాటాలని, భావించి న కవితకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది టిఆర్ఎస్ అనే పేరుపై తమకు అనే క అభ్యంతరాలు వచ్చాయని అందు వల్ల ఆ పార్టీ పేరును కేటాయించలేమని ఆమెకు ఈసీ లేఖ రాసింది. ఆ లేఖకు కవిత. సమాధానం కూడా ఇచ్చినట్లు తెలిసింది.ప్రజలకు, ఉద్యమ కారులకు టీఆర్ఎస్ అన్న పేరును ప్రత్యే కంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ… ఇప్పుడు అదే పేరు చుట్టూ… వివాదాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి… భారత రాష్ట్ర సమితిగా మారడంతో… ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ టైటిల్‌ దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత తన పార్టీ…పేరు తెలంగాణ రక్షణ సేన అంటూ…. టీఆర్‌ఎస్‌ అర్ధం వచ్చేలా ప్రకటిం చేశారు. కానీ… ఆ జోరుకు కేంద్ర ఎన్నికల సంఘం
బ్రేకులేసింది.తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మార్చి తీరాల్సిందేనంటూ తాజాగా కవితకు ఈసీ లేఖ రాసింది, టీఆర్‌ఎస్‌ పేరుపై ఇప్పటికి వెయ్యికి పైగా అభ్యంతరాలు రావడంతో దాన్ని పక్కనపెట్టి 15 రోజు ల్లోగా 3 ప్రత్యామ్నా య పేర్లు ఇవ్వాలని, ఈసీ నుంచి కవితకు సమాచారం అందింది. వాస్తవానికి కొత్తగా పార్టీ పేరు రిజిస్టర్ చేసే సమయంలో చాలా ప్రాసెస్ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. అప్ప టికే ఉన్న పార్టీల పేరు రాకుండా, లేదంటే షార్ట్ ఫామ్‌లో ఒకేలా ధ్వనించకుం డా జాగ్రత్తపడాలి. అలా చేయకుంటే అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆగిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కవిత తెలంగాణ రక్షణ సేన విషయం లో కూడా అదే జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిని షార్ట్‌ ఫామ్‌లో టీఆర్‌ఎస్‌ అని పిలిచేవారు. ఇప్పుడు కవిత పార్టీకి కూడా షార్ట్‌ఫామ్‌లో అదే సౌండ్‌ వస్తోంది.ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెల్లు వెత్తాయి. ఇప్పుడు కవిత వెనక్కి తగ్గకుండా కోర్టుకు వెళ్తామని ప్రకటించ డంతో ఈ సమస్య కాస్త ఉత్కంఠంగా మారింది ఫోటోపై ఇంగ్లీషులో ఉన్న అక్షరాలు తొలగించి ఫోటోలు నీట్ గా పంపండి.

వాసిలి చెంద్రశేకర్ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు