బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఈనెల 9 సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ..!

విజయభారతి : హైదరాబాద్ న్యూస్ Jul 07, 2026,

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!
తెలంగాణ : వర్షం కారణంగా గత నెల 30న ఖమ్మంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దైన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 9వ తేదీన సభను నిర్వహించేందుకు ఖమ్మం(D) జగన్నాథపురంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సభా స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్ పరిశీలిచి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి 9న సభ నిర్వహణపై అధికారికంగా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…