బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

నేడు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన..

గురువారం రోజున మన ప్రియతమ ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ అన్న గారు పాల్గొను కార్యక్రమాలు..ఉదయం11:00గం”ల నుండి 12గం”ల వరకు Way2 News వారు నిర్వహించే “డయల్ యువర్ ఎమ్మెల్యే”కార్యక్రమానికి నియోజకవర్గ సమస్యలు గురించి తెలపడనికి ఫోన్ లో ప్రజలకు అందుబాటులో ఉంటారు.సంప్రదించవలసిన నెంబర్:9849503399)మధ్యాహ్నం02:00 గం”లకు ఆర్మూర్ మండల కు సంబంధించిన కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమనికి పట్టణం లోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద గల రైతు వేదిక లో హాజరవుతారు.కావున ఇట్టి కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు మరియు మీడియా మిత్రులు సహకరించగలరని మనవి.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…