Breaking News

జక్రాన్మండల కేంద్రంలో జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ 108,102 ఆకస్మిక తనిఖీ…..

విజయభారతి జక్రాన్ పల్లి న్యూస్ జూలై 29

నిజమాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని 108, 102 అంబులెన్స్‌లను జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.తనిఖీ వివరాలుఅధికారి: జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ప్రాంతం: జక్రాన్పల్లి మండలంపాల్గొన్న సిబ్బంది: ఈఎంటీ హరీష్, పైలట్ నవీన్, కెప్టెన్ శ్రీనాథ్ పాల్గొన్నారు జిల్లా సూపర్ వైజర్ పలు సూచనలువైద్య సేవలు: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.102 అంబులెన్స్: గర్భిణుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.తెలిపారు

మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *