కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు…కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్ 2.0 🪪 వెర్షన్‌ని ప్రకటించింది. అయితే దీని కోసం ప్రజలు ఏమీ చేయనవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి కొత్తగా అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వం నేరుగా మీ చిరునామాకు పంపుతుంది. సామాన్య ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఎటువంటి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ మెయిల్‌లకు సమాధానం ఇవ్వవద్దని ఏదైనా సమాచారం గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్ కాల్స్ కు ఎవరికి సమాధానం ఇవ్వద్దని ఓ,టీ,పీ,లను కూడా చెప్పవద్దని జాగ్రత్త వహించి, సైబర్ క్రైమ్ మోసాలను నివారించే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు ప్రజలు జాగ్రత్త వహించాలని అన్నారు.