రిపోర్టర్కు అక్రిటేషన్ ఉంటేనే ఎలక్షన్ల వివరాలు…
నేను రిపోర్టర్ గా చేశాను జాబు రాకున్నా ముందు అంటున్నటువంటి భీంగల్ ఎంపీడీవో ఈ అధికారికి అక్రిడేషన్ కు సంబంధం ఏమిటి మరి ఇతను నిజమైన రిపోర్టర్ గా పని చేశాడా ?
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని గోనుగోప్పుల గ్రామంలో ఎలక్షన్స్ సందర్భంగా జరుగుతున్న ఎలక్షన్లలో వివరాలు తెలుపమని అడగగా భీంగల్ ఎంపీడీవో ప్రెస్ రిపోర్టర్ కు అక్రిడేషన్ ఉంటేనే వివరాలు ఇస్తామని అన్నారు. ఏ రిపోర్టర్ వెళ్లిన నేను రిపోర్టర్ గా చేశాను అని చెప్పుకునే నేను జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశాను అనే ఈ ఎంపీడీవో రిపోర్టర్ కు అక్రిడేషన్ కు సంబంధం ఏమిటి మరి ఒక మండల అధికారి గా ఉండి నేను రిపోర్టర్ చేశానని అనడం ఏమిటి అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు తెలుపుతామండడం సమంజసమేనా ? ఇందులో పోలీసులది అత్యుత్సాహం ఎలక్షన్లలో రిపోర్టర్లను కూడా ఇక్కడ మీరు ఉండకూడదని అనటం గమనార్హం ఎలక్షన్ డ్యూటీ లో రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్న ఈ పోలీసులు రిపోర్టర్లు ఉండకూడదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడి స్థానిక ప్రజలు అంటున్నారు.
