Breaking News

భారీ వర్షాలకు జాగ్రత్తగా ఉండాలి…

రాయికోడ్ మండల ప్రజలకు వాహనదారులకు సూచన
భారీ వర్షాల కారణంగా కుసునూరు గ్రామం వద్ద బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది కావున వాహనాలు పూర్తిగా నిషేదం ఇటువైపుగా వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాల గుండా వెళ్లగలరు.
రాయికోడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

అమరవీరుల త్యాగాలకు అవమానం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *