Breaking News

బస్సు కోసం రోడ్డు ఎక్కిన గ్రామస్తులు…

బస్సు కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు…

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేకులపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు రోడ్డుపై ఆర్టీసీ బస్సులు రావట్లేదని ధర్నా నిర్వహించడం జరిగింది. డిపో మేనేజర్కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన దుబ్బాక గ్రామంలోని బ్రిడ్జి బాగాలేదని బ్రిడ్జిని చాకుగా చూపి పట్టించుకోవట్లేదని అదే బ్రిడ్జి పైనుంచి ఐదు స్కూల్ బస్సులు మరియు హెవీ లోడుతో కంకర టిప్పర్లు కూడా వెళుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ ప్రజలు మాకు బస్సు ఊర్లోకి వచ్చేదాకా రోడ్డుపై నుంచి లేవమని గ్రామ ప్రజలు అంటున్నారు.

అమరవీరుల త్యాగాలకు అవమానం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *