కూకట్ పల్లినియోజకవర్గంలో విద్యుత్ లైన్ మెన్ కు కరెంట్ షాక్
బాలాజీ నగర్ లో విద్యుత్ లైన్ మెన్ ఇలియాస్ కు కరెంట్ షాక్
11కేవీ లైన్ కు మరమ్మతులు చేస్తుండగా ఇలియాస్ విద్యనిర్వాహణలో ప్రమాదం జరిగింది.
విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ సరఫర కావడంతో ఘటన జరిగింది.
కరెంట్ షాక్ తో కింద పడిపోయిన ఇలియాస్ ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
కూకట్ పల్లి బాలాజీ నగర్ లో ఆర్టిజియన్ గా పనిచేస్తున్న ఇలియాస
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.