శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్ చేసి అక్కినేని కుటుంబానికి మద్దతు తెలిపిన ప్రియాంక గాంధీ. ప్రజల చేత ఎన్నుకోబడి బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అక్కినేని కుటుంబ కరువును మంట కలిపారని ప్రియాంక గాంధీతో అక్కినేని అమల మనసున్నో ఉన్న బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ. మీ కుటుంబానికి జరిగిన సంఘటనకు తాము ఎంతో బాధపడుతున్నామని బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న కొండ సురేఖ పై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని అక్కినేని అమలను ప్రియాంక గాంధీ ఓదార్చినట్లు సమాచారం వినిపిస్తుంది
