శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; చందానగర్ డివిజన్ పరిధిలోని కె ఎస్ ఆర్ ఎనక్లేవ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన వాష్ అండ్ గో కార్ డెెంటింగ్ స్టూడియోను ముఖ్య అతిథులుగా పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ, మియాపూర్ ఏసీపి నర్సింహ రావు, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నిర్వహకులు సౌజన్య , నాయకులు అన్వర్ షరీఫ్, దాత్రి నాథ్ గౌడ్, కనికి రెడ్డి, కాజా ,రామారావు, చంద్రశేఖర్, సందీప్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


