విజయ భారతి న్యూస్ ; రాజధాని వాసులకు ముఖ్య గమనిక. రేపు నవరంబర్ 11న నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్ పైప్ లైన్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్పేట, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్పల్లి, కెపిహెచ్ బి, ఆర్ సి పురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్పూర్, జగద్గిరిగుట్ట పరిధి ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
