స్కూల్ నుంచి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్
నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో దారుణం పాఠశాల నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని క్లాస్ టీచర్ కొట్టడంతో ఆమె చేయి విరిగింది.
దీంతో టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
