అద్దె చెల్లించడం లేదంటూ…ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన భవన యజమానినిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండల కేంద్రంలో ఎం,పీ,డీ,వో కార్యాలయానికి తాళం వేసిన భవన యజమాని. గత సంవత్సర కాలం నుండి కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాళం వేసిన యజమాని.ఎం,పీ,డీ,వో ఆఫీస్‌కు తాళం వేయడంతో నిలిచిపోయిన సాధారణ సేవలు.సేవలు నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మండలంలోని ప్రజలు ఎం,పీ,డీ,వో ఆఫీసులకు అద్దె కూడా చెల్లించకపోవడం దారుణం అని ప్రజలు అంటున్నారు. మోపాల్ మండలంలోని మండల ఎం,పీ,డీ,వో గారిని వివరణ కోరగా నిన్న తాళం వేసిన మాట నిజమేనని మళ్లీ వెంటనే ఇంటి అద్దె చెల్లించి తాళం తీపించామని ఎం,పీ,డీ,వో అన్నారు.
