ఆందోల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మంత్రి.
ఆందోల్ జోగిపేట్ నియోజకవర్గం(విజయ భారతి) జూన్ 01. సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం పత్రిక పట్టణంలో తెలిపారు, డెంగీ, ఇతర అంటు వ్యాధులు రాకుండా ఉండేందుకు గ్రామాలు, పట్టణాలలో ప్యాకింగ్ చేయాలని పేర్కొన్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు, గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
