తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు. . బాన్సువాడ నియోజకవర్గం (విజయభారతి) జూన్ 2 . కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని ఈరోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల సీనియర్ నాయకుడు గుడిసెల నరసింహులు గౌడ్ పార్టీ జెండాను ఎగరవేశారు 14 సంవత్సరాల కేసీఆర్ గారి పోరాటం ద్వారానే మరియు అమరవీరుల త్యాగాల ద్వారానే ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాలు దేశంలోనే అద్భుతమైన తెలంగాణకు పరిపాలన కేసీఆర్ గారు చేయడం జరిగింది అలాగే ప్రజా పాలన అని చెప్పి ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మీరు ఎలక్షన్లు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షున్ని మళ్లీ తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ గారి సీఎం చేస్తామని బిఆర్ఎస్ పార్టీ తరపున నస్రుల్లాబాద్ మండల తరఫున ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు టేకూల్ల సాయిలు వెంకట సార్ లక్ష్మణ్ చౌహన్ అల్లం రాముడు రమేష్ షఫీ గంపల శంకర్ కుర్మ గంగారం మోసిన్ మంగలి సాయికుమార్ అక్తర్ . డి సాయిలు అల్లం గంగారం రాజు శేఖర్ గంగారం తదితరులు పాల్గొన్నారు…
