Breaking News

పెర్కిట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

విజయభారతి ఆర్మూర్ న్యూస్ :

పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్యా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి పాఠ్యాభ్యాసం, పాఠశాల వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ సబ్ కలెక్టర్‌ను శాలువాతోసన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సత్యనారాయణ, బీఎల్‌వోలు,ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

మాజీ సర్పంచ్ అబ్బి గంగారాంను పరామర్శించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *