కేశవ నగర్, గౌలిదొడ్డి లో రూ.50 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయ భారతి న్యూస్ ; గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ కేశవనగర్, గౌలిదొడ్డి లో రూ.50 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ...