ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, బడుగువర్గాల నేత, చివరిశ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కొరకే పరితపించిన ఉద్యమ శిఖరం… కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ జన సమితి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ఇమామ్ హుస్సేన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
