విజయ భారతి న్యూస్ ;
కుటుంబ సర్వే చేస్తున్నామంటూ ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు. ఆ లింక్ క్లిక్ చేస్తే వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం. మరి కొందరు సైబర్ నేరగాళ్లు కుటుంబ సర్వే ఓటీపీ వస్తుంది అది చెప్పండి అంటూ ఫోన్ చేసి అడుగుతున్నారు. కాబట్టి సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండండి.
