నగదు ప్రోత్సాహకం అందచేత
శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;
పటాన్ చెరువు ప్రాంతంలో నిర్వహించిన 3 జాతీయ కరాటే, కుంగ్ ఫూ పోటీల్లో చాంపియన్ షిప్ ట్రోఫీ సాదించిన క్రీడాకారిణి పూజితకు అభినందనలు తెలియజేసిన కొండా విజయ్. ఈ మేరకు హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో చైర్మెన్ కొండ విజయ్ చాంపియన్ షిప్ సాదించిన పూజిత కోచ్ లక్ష్మిన్ నుకొండ విజయ్ అభినందించి, రూ 5 వేల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
