హైదరాబాద్ రంగారెడ్డి విజయ భారతి న్యూస్ ; రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల సెక్షన్ ఆఫీస్ లో దివ్యాంగుల పై పనిచేయుటకు తగిన సిబ్బంది లేక పోవడం వలన దివ్యాంగులు అనేక సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారని పనుల కోసం అంత దూరం వెళ్లినప్పటికీ సిబ్బంది లేకపోవడంతో ఎలాంటి సమాచారం ఇచ్చే వాళ్ళు లేక దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి పనులు జరగడంలేదని దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా తగిన సిబ్బందిని ఏర్పాటుచేసి దివ్యాంగుల సమస్యలు తీరేలా చూడాలని తెలంగాణ వికలాంగుల కమిషనర్ శైలజ కి వినతి పత్రం ఇచ్చిన మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ తేలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
