నిజామాబాద్ జిల్లా మానవ హక్కులు మానవులందరి గౌరవాన్ని రక్షించే ప్రమాణాలు మనిషి స్వతంత్రంగా జీవించి తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి హక్కులు లేని మనిషి బానిసతో సమానం ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్షకు గురికాకుండా సమాన హక్కులతో జీవించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుటకు 1948 డిసెంబర్ 10వ తేదీన విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది అందువల్ల డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ మెంబర్ పులగం మహేష్ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల దినోత్సవం అందరి జరుపుకోవాలని అన్నారు.
