జూన్ 2 వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఆందోల్ జోగిపేట్ నియోజకవర్గం(విజయ భారతి) జూన్ 01. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ జోగిపేట పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో సోమవారం ఉదయం 9-30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది కావున బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ విధిగా తప్పకుండా హాజరై ఆయా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు, బిఆర్ఎస్ పార్టీ మాజీ మార్కెట్ చైర్మన్ డిబి నాగభూషణం ఒక ప్రకటనలో తెలియజేశారు.