Breaking News

పోలీస్ స్టేషన్లో రాంపుల సౌకర్యాలు…

పోలీస్ స్టేషన్లో దివ్యాంగులకు రాంపుల సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి దివ్యాంగుల సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా.

ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ నియోజకవర్గం (విజయ భారతి) జూన్ 17, దివ్యాంగుల హక్కుల చట్టం (ఎం డబ్ల్యూ పి ఎస్ సి -2007) నీ జిల్లాలో కఠినంగా అమలు చేయాలని కోరుతూ, తెలంగాణ వెన్నుముక గాయ అధ్యక్షులు షఫీ, దివ్యాంగుల సంక్షేమ సంఘం వారు సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారి (ఎస్పీ) శ్రీ పరితుష్ పంకజ్ గారి కి విజ్ఞప్తి చేశారు, ప్రభుత్వ మెమో: 871/పి,ఆర్,ఓ,జి II(1)/2025, తేదీ 16 -05-2025, ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లో, అన్ని ప్రభుత్వ అన్ని కార్యాలయాలలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించిన బాధ్యత అధికారపై బాధ్యత ఉన్నదాన్ని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఇలాంటి ఆదాయం దీనివల్ల ఎలాంటి ఆధారం సహాయం లేకుండా స్వతంత్రంగా పోలీస్ స్టేషన్ లకు వచ్చే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుల సంఘ నాయకులు మూడు ముఖ్యమైన అంశాలను జిల్లా ఎస్పీ పరదోష్ పంకజ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో వద్ద వీల్ చైర్ వినియోగదారులకు కోసం ర్యాంప్ లు మరియు ఇతర ప్రవేశ సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేశారు. ఆర్,పి,డబ్ల్యు,డి చట్టం మరియు ఎం,డబ్ల్యూ పి,ఎస్,సి చట్టంపై పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు, పోలీస్ స్టేషన్లో దివ్యాంగులు మరియు వృద్ధుల హక్కులపై అవగాహన పోస్టర్లను ప్రదర్శించాలని ఎస్పీని వేడుకున్నారు.

మురళి కృష్ణంరాజును పరామర్శించిన గిరిబాబు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *