మెదక్ ఎంపీని పరామర్శించిన అల్లాదుర్గం మండల బిజెపి నాయకులు.
ఆందోల్ జోగిపేట్ నియోజకవర్గం (విజయ భారతి) జూలై 01: మెదక్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధవనేని రఘునందన్ రావు కుడి కాలుకి శాస్త్ర చికిత్స జరగడంతో మంగళవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వారిని బిజెపి అల్లాదుర్గ్ మండల్ బరం దిబ్బ గ్రామ ఎస్సీ మోర్చా అధ్యక్షులు టి. రవికుమార్ వారితోపాటు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.