విజయ భారతి న్యూస్ ; ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం
ఓ మహిళ సాధారణ కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఒడిశాలోని బెల్‌ఘర్ పంచాయతీ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన కంస రంజితా మాఝి(26) పురిటినొప్పులతో బాధపడుతూ బెల్‌ఘర్‌లోనీ పీహెచ్‌సీలో చేరింది. వైద్యుడు సునా నర్సు సహకారంతో సాధారణ ప్రసవం చేయించారు. తక్కువ బరువుతో ముగ్గురు పసికందులు జన్మించారు. డాక్టర్ సునా తల్లిని, పసికందులను మెరుగైన చికిత్స కోసం బలిగుడలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారని అన్నారు.11-07-2025
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం
ఓ మహిళ సాధారణ కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఒడిశాలోని బెల్‌ఘర్ పంచాయతీ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన కంస రంజితా మాఝి(26) పురిటినొప్పులతో బాధపడుతూ బెల్‌ఘర్‌లోనీ పీహెచ్‌సీలో చేరింది. వైద్యుడు సునా నర్సు సహకారంతో సాధారణ ప్రసవం చేయించారు. తక్కువ బరువుతో ముగ్గురు పసికందులు జన్మించారు. డాక్టర్ సునా తల్లిని, పసికందులను మెరుగైన చికిత్స కోసం బలిగుడలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారని అన్నారు.
