టి,పి,టి,ఎఫ్ ఆధ్వర్యంలో కృపాల్ సింగ్‌కు ఘనసన్మానం…
విజయ భారతి న్యూస్ ; నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలలో నేడు రూరల్ ఎంఆర్సి లో ఇటీవలి పదవీ విరమణ పొందిన జి,యు,పి,ఎస్ బర్కత్‌పుర హెచ్ఎం సోడి కృపాల్ సింగ్‌ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా టిపిటిఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ, కష్టకాలాల్లో ఉన్న ఉపాధ్యాయులకు కృపాల్ సింగ్ ఆపద్బాంధవుడిగా, స్వచ్ఛంద సేవకుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ ప్రతినిధులు సల్లా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అరవింద్, రూరల్ ఎంఈఓ శెవ్లా, మోపాల్ ఎంఈఓ జెమ్ సింగ్, జవీద్ మరియు అస్రార్ నాయకులు పాల్గొన్నారు.నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలలో నేడు రూరల్ ఎంఆర్సి లో ఇటీవలి పదవీ విరమణ పొందిన జి,యు,పి,ఎస్ బర్కత్‌పుర హెచ్ఎం సోడి కృపాల్ సింగ్‌ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ, కష్టకాలాల్లో ఉన్న ఉపాధ్యాయులకు కృపాల్ సింగ్ ఆపద్బాంధవుడిగా, స్వచ్ఛంద సేవకుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ ప్రతినిధులు సల్లా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అరవింద్, రూరల్ ఎంఈఓ శెవ్లా, మోపాల్ ఎంఈఓ జెమ్ సింగ్, జవీద్ మరియు అస్రార్ నాయకులు పాల్గొన్నారు.