బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ విద్యార్థులకు పంపిణీ..

విజయభారతి నిజామాబాద్ న్యూస్ Jul 13, 2026,

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ పంపిణీ
తెలంగాణ : పిల్లల్లో నులిపురుగుల వ్యాప్తిని అరికట్టేందుకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జులై 13న రాష్ట్రవ్యాప్తంగా ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల సుమారు 96.81 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీలు, జూనియర్‌ కళాశాలల్లో ఉచితంగా మాత్రలు అందించనున్నారు. నులిపురుగుల వల్ల వచ్చే రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. 1-2 ఏళ్ల పిల్లలకు అర మాత్ర, 2 ఏళ్ల పైబడిన వారికి 400 ఎంజీ మాత్ర ఇవ్వాలని సూచించారు. ఖాళీ కడుపుతో కాకుండా భోజనం తర్వాతే తీసుకోవాలని తెలిపారు.