బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆవివరాలు నింపితేనే కొత్త ఓటు ఎన్నికల సంఘం….

విజయభారతి : హైదరాబాద్ న్యూస్ Jul 13, 2026,

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆ వివరాలు నింపితేనే కొత్త ఓటు: ఎన్నికల సంఘం
కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే వారికి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ఇకపై ఆన్‌లైన్‌లో ఫామ్-6 దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తుదారుడు లేదా వారి తల్లిదండ్రులు, తాతల పేర్లు గత ప్రత్యేక ఓటర్ల జాబితా (SIR)లో ఉన్నాయా అనే వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అప్పుడే కొత్త ఓటు వస్తుంది. ఒకవేళ ఈ సమాచారం ఇవ్వకపోతే దరఖాస్తును సమర్పించలేరు. గత జాబితాలో పేరు ఉంటే అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్, సీరియల్ నంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్ల వివరాల మ్యాపింగ్‌ను మరింత ఖచ్చితంగా చేయడమే ఈ మార్పు లక్ష్యమని ఎన్నికల సంఘం పేర్కొంది.