బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆర్టీసీ డిఎంకు వినతి పత్రం..

ఆర్టీసీ డిఎంకు వినతి పత్రం..

ఆర్టీసీ డిఎంకు వినతి పత్రం…

విజయభారతి(ఏర్గట్ల మండలం)
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్, గుమ్మిర్యాల్ గ్రామాలకు నైటహల్ట్ బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందికి గురవుతుండడం ఆరోగ్యానికి మరియు చదువుకున్న విద్యార్థులకు నిత్యవసరాలకు వెళ్లి వచ్చేవారికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతుండడంతో ఆర్మూర్ నుండి బట్టా పూర్ గ్రామానికి నైటహల్ట్ బస్సుతో పాటు గుమ్మిర్యాల్ నుండి హైదరాబాద్ కు వెళ్లే నైటహల్ట్ బస్సును మల్లి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్మూర్ బస్ డిపో మేనేజర్ డి,ఎం,గారిని ఈ రోజు కలిసి వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేయడం జరిగిందని డి,ఎం సానుకూలంగా స్పందించి 15 రోజుల్లో బస్సులను ప్రజలకు, ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం ఉప సర్పంచ్ దయానంద్ పాల్గొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…