Breaking News

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాలి……….. బీజేపీ రాష్ట్ర నాయకులు శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాలి……….. బీజేపీ రాష్ట్ర నాయకులు శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్


విజయ భారతి న్యూస్ :
బీజేపీ హఫీజ్‌పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని బిల్వై హోమ్‌ వద్ద మెగా కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన తదితర పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించబడింది. ముఖ్యంగా మహిళా సాధికారత, యువత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య పరిరక్షణ, విద్యా అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించబడింది.అలాగే కార్యక్రమంలో భాగంగా 2000 పైగా మహిళలకు ఉచిత చీరలను పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్య, వైద్యం, సామాజిక సేవ, సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను మెమోరాండం అందజేసి ఘనంగా సత్కరించారు.అలాగే జనప్రియలో కార్యకర్త కార్తిక్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు బోయిని మహేష్ యాదవ్ శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ హాజరై సేవకులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరేలా పార్టీ కృషి చేస్తుందని, హఫీజ్‌పేట్ డివిజన్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. అనంతరం అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వేడుకను సంతోషోత్సాహాలతో ముగించారు. సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్, ఆకుల లక్ష్మణ్, మాణిక్ రావు, జితేందర్ ,కోటేశ్వరరావు, రవి గౌడ్ , శ్రీధర్ రావు, రమణయ్య, సత్యనారాయణ, రాజు ముదిరాజ్, పాలం శ్రీనివాస్ ,జగన్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ,బాబు రెడ్డి, దేవేందర్ దాస్ , సురేష్ కురుమ, సురేష్, రవి ముదిరాజ్, అశోక్, రాజు యాదవ్ ,నవీన్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుబీజేపీ హఫీజ్‌పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని బిల్వై హోమ్‌ వద్ద మెగా కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన తదితర పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించబడింది. ముఖ్యంగా మహిళా సాధికారత, యువత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య పరిరక్షణ, విద్యా అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించబడింది.అలాగే కార్యక్రమంలో భాగంగా 2000 పైగా మహిళలకు ఉచిత చీరలను పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్య, వైద్యం, సామాజిక సేవ, సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను మెమోరాండం అందజేసి ఘనంగా సత్కరించారు.అలాగే జనప్రియలో కార్యకర్త కార్తిక్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు బోయిని మహేష్ యాదవ్ శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ రవి కుమార్ యాదవ్ హాజరై సేవకులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరేలా పార్టీ కృషి చేస్తుందని, హఫీజ్‌పేట్ డివిజన్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు.అనంతరం అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వేడుకను సంతోషోత్సాహాలతో ముగించారు.ఈ సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్, ఆకుల లక్ష్మణ్, మాణిక్ రావు, జితేందర్ ,కోటేశ్వరరావు, రవి గౌడ్ ,శ్రీధర్ రావు, రమణయ్య, సత్యనారాయణ, రాజు ముదిరాజ్, పాలం శ్రీనివాస్ ,జగన్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ,బాబు రెడ్డి, దేవేందర్ దాస్ , సురేష్ కురుమ, సురేష్, రవి ముదిరాజ్, అశోక్, రాజు యాదవ్ ,నవీన్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కల్వకుంట్ల కవిత ను కలిసిన మధినాగుడా గ్రామ ప్రజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *