బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట

BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు భారీ ఊరట

విజయ భారతి తెలంగాణ న్యూస్ ;
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక ఉపశమనం లభించింది.
▶ సీబీఐ అభియోగాలన్నింటిని కొట్టివేసిన కోర్టు
కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు రద్దు చేసింది.
▶ ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులు
ఈ మేరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
▶ సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసిన కోర్టు
కవితతో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 23 మంది నిందితులు తప్పు చేశారని నిరూపించే తగిన సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది.
▶ కవితకు క్లీన్ చిట్
కోర్టు నిర్ణయంతో కల్వకుంట్ల కవితకు ఈ కేసులో క్లీన్ చిట్ లభించినట్లైంది.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…