బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

తెలంగాణలో పట్టాదారుల పాస్ పుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు..

విజయభారతి: హైదరాబాద్ న్యూస్ Jul 07, 2026,

పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు
తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాలు లేని, ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదైన వివరాలున్న రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాగీర్దారీ, సీలింగ్, పోడు, దేవుడి మాన్యం భూములు సాగుచేస్తున్న వారికి కొత్త యాప్ ద్వారా యూరియా తీసుకోవడం కష్టమవుతోంది. ధరణి సమస్యలు, రెవెన్యూ సిబ్బంది తప్పిదాలు, వారసత్వ వివాదాలు, ఆన్‌లైన్ లోపాల వల్ల చాలామందికి పాస్ పుస్తకాలు లేవు. వ్యవసాయ అధికారులు నాన్ డిజిటల్ సిగ్నేచర్ (ఎన్‌‌డీఎస్) ఆప్షన్ ఉందని చెబుతున్నా, దానిపై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…