బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆర్మూర్ కోర్టుకు హాజరైన తీన్మార్ మల్లన్న కేసుల విచారణలో … న్యాయమూర్తి ఎదుట హాజరు.. వాదనలు వినిపించిన స్థానిక న్యాయవాదులు…

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్: తీన్మార్ మల్లన్నపై ఆర్మూర్ న్యాయస్థానంలో నమోదైన కేసుల విచారణ సందర్భంగా ఆయన గురువారం ఉదయం కోర్టుకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఆర్మూర్ కోర్టుకు చేరుకున్న తీన్మార్ మల్లన్న, సంబంధిత కేసుల్లో న్యాయమూర్తి ఎదుట హాజరై విచారణలో పాల్గొన్నారు.
కేసుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై ఆర్మూర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, మాజీ ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ వాదనలు వినిపించారు. కేసు నేపథ్యం, తదుపరి విచారణకు సంబంధించిన అంశాలను న్యాయమూర్తి పరిశీలించినట్లు తెలిసింది.
తీన్మార్ మల్లన్న కోర్టుకు హాజరవుతున్నారనే సమాచారం అందడంతో పలువురు అభిమానులు, ప్రజలు కోర్టు పరిసరాలకు చేరుకున్నారు. అయితే కోర్టు కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా న్యాయస్థాన నిబంధనలకు అనుగుణంగా విచారణ కొనసాగింది.
ఈ సందర్భంగా న్యాయవాదులు కేసుకు సంబంధించిన వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లి, తమ వాదనలను సమర్పించారు. తదుపరి విచారణ తేదీని న్యాయస్థానం నిర్ణయించనుంది.