బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆర్మూర్ లో సమాజ్ అధ్యక్ష కార్యదర్శులకు ఘనంగా సన్మానం… క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో….

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై: 12 రిపోర్టర్: సుంకరి గంగా మోహన్

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు గటడి ఆనంద్, డీకే రాజేష్ లను క్షత్రియ మహిళా మండలి సభ్యులు ఖాందేశ్ సంగీత, గటడి స్వాతి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఆర్మూర్ లోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షత్రియులు తమపై విశ్వాసం ఉంచి ఎన్నికలలో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. సంగీత, స్వాతిలు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను అభినందించారు. క్షత్రియ కులస్తుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డిజె సులోచన, బొచ్కర్ వీణ, సాత్ పుతే మంజుల, గుజరాతి లక్ష్మి, బొచ్కర్ ప్రమీల, దొండి సునీత, జెస్సు లలిత, డీజే లత, శాంతి, గుజరాతి గీత, బొచ్కర్ సునీత, ఘటడి జయశ్రీ, పోహార్ విద్య తదితరులు పాల్గొన్నారు.