బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

-పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ…. -పెర్కిట్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్…

ఆర్మూర్, జూలై 13 (విజయభారతి):

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి వేయించారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు. అలాగే విద్యార్థులు ప్రతిరోజూ భోజనానికి ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈగలు వంటి కీటకాల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అవగాహన కల్పించారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ మాట్లాడుతూ, నులిపురుగుల నివారణ మాత్రల వల్ల రక్తహీనతతో పాటు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ ప్రసన్న, హెల్త్ అసిస్టెంట్ అరుణ, సైన్స్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులకు ఆరోగ్య సూచనలు అందించారు.