బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం… వివరాలు తెలిస్తే బాల్కొండ పోలీసులకు సమాచారం ఇవ్వండి….

విజయభారతి : బాల్కొండ న్యూస్ జూలై 13

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

బాల్కొండ: బాల్కొండ మండల పరిధిలో సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడు హిందూ మతానికి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు, నడుముకు మొలతాడు ఉన్నట్లు వెల్లడించారు.
మృతుడు నీలం-తెలుపు నిలువు గీతల చొక్కా, నలుపు లేదా ముదురు నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. తలకు బట్టతల ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే అతని జేబులో అంబర్ లభ్యమైనట్లు తెలిపారు.మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తించగలిగే వారు వెంటనే బాల్కొండ పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:బాల్కొండ పోలీస్ స్టేషన్: 8712659756
బాల్కొండ ఎస్‌ఐ: 8712659860
బాల్కొండ సీఐ: 8712659859