బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆర్మూర్‌లో కేజీబీవీ కుక్స్ నియామక ఇంటర్వ్యూలు పూర్తి…

విజయభారతి ఆర్మూర్, జూలై 13:

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో హెడ్ కుక్, అడిషనల్ కుక్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం ఇంటర్వ్యూలు విజయవంతంగా నిర్వహించారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈవో సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు. అనంతరం ఇంటర్వ్యూలకు సంబంధించిన నివేదికను జిల్లా స్థాయి అధికారులకు పంపించారు.
జిల్లా స్థాయి అధికారులు తుది ఎంపిక జాబితాను విడుదల చేసిన వెంటనే అర్హులైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేసి విధుల్లోకి తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.