కోమటిపల్లిలో భూముల రి సర్వే
డొంకేశ్వర్ మండలంలోని కోమటిపల్లి లో భూముల రి సర్వే కొనసాగుతుంది. గ్రామంలోని ఉన్న పట్టా భూములను పక్కాగా పరిశీలించి సరిహద్దులను గుర్తించినట్టు సర్వేయర్ కిషన్ తెలిపారు.
సర్వే ద్వారా భూ వివాదాల రాకుండా ఉంటాయని రైతులకు స్పష్టమైన యజమాని హక్కులు లభిస్తాయని తెలుపుతూ ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

