Breaking News

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు భేరి ఆంజనేయులు యాదవ్ , పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బేరి రామచందర్ యాదవ్

వికారాబాద్ విజయభారతి న్యూస్ ; మిట్టకంకల్ గ్రామం పూడూరు మండలం వికారాబాద్ జిల్లాలో
శ్రీ అయయప్పస్వామి మహా పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో చేవెళ్ల అయ్యప్ప స్వామి దేవాలయంలోని గురు స్వాములు
కృష్ణ గురు స్వామి,
తిరుపతి రెడ్డిగురు స్వామి,
సుబుది గురుస్వామి,
దామోదర్ యాదవ్ గురు స్వామి, ఆధ్వర్యంలో మిట్ట కంకల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొర్రి శ్యాం కుమార్ స్వామి ఇంటి వద్ద మహా పడి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపసర్పంచ్ రామ్ చందర్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, భేరీ రఘు రాములు యాదవ్, పూడూర్ కోపరేట్ సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి, సురేందర్, సుధాకర్ రెడ్డి, కడుమూర్ స్కూల్ కంటి మాజీ చైర్మన్ వెంకట్ స్వామి గౌడ్, మంచనపల్లి సురేష్, శంకర్ యాదవ్, మొర్రి బందయ్య,శ్రీనివాస్, డీలర్ దేవయ్య, వార్డ్ నెంబర్ సత్తయ్య, వార్డ్ నెంబర్ మాణిక్యం, వార్డ్ నెంబర్ నర్సింలు, మాజీ ఉపసర్పంచ్ భరత్, బేరి ఆంజనేయులు (అంజి) భేరి మహేందర్ యాదవ్, రావుల దశరథ్, బేరి శ్రీనివాస్ యాదవ్, కొన్న ఇంటి లక్ష్మయ్య, రమేష్, చిన్న బంధయ్య అనిల్, వార్డ్ మెంబర్ యాదయ్య, గ్రామ పెద్దలు మహిళలు యువకులు బంధువులు శ్రేయోభిలాషులు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామ ప్రజలు అందరు పాల్గొనీ పడి పూజ మహోత్సవం నీ విజయవంతం చేసారు. ఈ సందర్భంగా కన్నేసామి మొర్రి శ్యాం కుమార్ బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆ అయ్యప్పస్వామి కరుణ కృపా కటాక్షాలు అందరిమీద ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలని రాష్ట్రంలోని ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆ అయ్యప్పస్వామిని వేడుకున్నారు. అయ్యప్ప స్వామి భక్తులందరూ క్షేమంగా వెళ్లి ఆ స్వామిని కనులారా దర్శించుకుని మనస్ఫూర్తిగా స్వామిని స్మరించుకొని దిగ్విజయంగా తిరిగి చేరుకోవాలని అన్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *