Breaking News

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు

విజయ భారతి న్యూస్ ; గురువారం రాత్రి ఆస్వస్థతకు గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక గాయాన్ని చూడడానికి ఎయిమ్స్ ఆసుపత్రి వద్దకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *