బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆలూరులో ప్రీ-ప్రైమరీ ఆయాల ఎంపికకు 1:3 జాబితా విడుదల…

విజయభారతి : ఆలూరు న్యూస్

ఆలూరు మండల కేంద్రంలోని మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయంలో (ప్రీ-ప్రైమరీ) బోధకులు మరియు ఆయాల నియామక ప్రక్రియలో భాగంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాను మంగళవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి ఎం. నరేందర్ మాట్లాడుతూ, విడుదల చేసిన జాబితాపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే వాటిని రేపటిలోగా లిఖితపూర్వకంగా మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అందిన అభ్యంతరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.
అభ్యర్థులు కార్యాలయంలో ప్రదర్శించిన ఎంపిక జాబితాను పరిశీలించి, ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తెలియజేయాలని ఎంఈఓ సూచించారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…